Two trade analysts receive legal notices by ‘Kalki 2898 AD’ team: ప్రభాస్ హీరోగా అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే ప్రధాన పాత్రల్లో నటించిన కల్కి 2898 AD చిత్రం జూన్ 27న థియేటర్లలోకి వచ్చింది. మొదటి రోజు నుండి ఇప్పటి వరకు ఈ స్పీమా టిక్కెట్లు ఫుల్ స్వింగ్‌లో అమ్ముడవుతున్నాయి. బాక్సాఫీస్ కలెక్షన్స్ కూడా బాగున్నాయి. ఈ సినిమాకి ఇప్పటికీ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే తాజాగా కల్కి 2898 AD…