అక్కినేని సుమంత్ హీరోగా ఆకాంక్ష సింగ్ ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా నటించిన చిత్రం మళ్ళీ రావా. 2017 లో వచ్చిన ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. ఆకాంక్ష సింగ్ ఈ చిత్రంతో తెలుగు సినిమాకు ఎంట్రీ ఇచ్చింది. శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందిచిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది. వరుస ఫ్లోప్స్ తో సతమతమవుతున్న సుమంత్ మళ్ళి రావాతో సూపర్ హిట్ అందుకున్నాడు. మనసును హత్తుకునే క్లీన్ లవ్ స్టోరీగా…