Allu Arjun Team Member Revealed Facts behind rift of Sukumar vs Allu Arjun: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమా గురించి గత కొద్దిరోజులుగా అనేక రకాల వార్తలు తెరమీదకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ విషయంలో సుకుమార్, అల్లు అర్జున్ మాజీ విభేదాలు తలెత్తాయని అందుకే సుకుమార్ చెప్పినా వినకుండా అల్లు అర్జున్ గడ్డం చేయించాడని ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్ చేసిన పనికి…