Rashmika shares a majestic Sukumar pic from the sets of ‘Pushpa: The Rule’: డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతానికి పుష్ప ది రూల్ సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా గడుపుతున్నారు. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప ది రైజ్ సినిమా సూపర్ హిట్ కావడంతో రెండవ భాగం మీద ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే మొదటి భాగానికి నిర్మాతగా వ్యవహరించక పోయినా �