తెలుగు చిత్ర పరిశ్రమకి పెద్ద దిక్కుగా ఉన్న లెజెండరీ దర్శకుడు దాసరి నారాయణ ఎంతోమంది శిష్యుల్ని రెడీ చేశారు. సినిమానే ప్రపంచంగా బ్రతుకుతూ, తెలుగు సినిమాకి టెక్నికల్ హంగులు అద్ది, గ్రాఫిక్స్ తో వండర్స్ చేసిన దర్శకుడు కోడి రామకృష్ణ, దాసరి గారి శిష్యుడే. వందకి పైగా సినిమాలని డైరెక్ట్ చేసిన కోడి రామకృష్ణ, గురువుకి తగ్గ శిష్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. దాసరి తర్వాత ఆ స్థాయిలో అసిస్టెంట్ లని దర్శకులుగా చేసిన ఘనత రామ్ గోపాల్…