Sukumar: Sukumar: పుష్పా సినిమాతో ప్యాన్ ఇండియా లెవల్‌లో సంచలనం సృష్టించిన దర్శకుడు సుకుమార్. ఆర్య సినిమాతో తన సినిమా జర్నీని స్టార్ చేసి పుష్పా సినిమాతో టాలీవుడ్ సరిహద్దులను బద్దలు కొట్టి ప్యాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు ఈ లెక్కల మాస్టర్. ఈ స్టార్ డైరెక్టర్ పుష్పా వంటి ప్యాన్ ఇండియా సినిమాకు ముందు హీరో రామ్‌చరణ్‌తో రంగస్థలం అనే సినిమాను తెరకెక్కించి సూపర్ హిట్‌ను అందుకున్న విషయం తెలిసిందే. నిజానికి సుకుమార్ రంగస్థలం కథను…
చాలా తక్కువ మంది దర్శకులు తమ శిష్యులను కూడా దర్శకులుగా సిద్ధం చేసి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇప్పిస్తూ ఉంటారు. అలాంటి వారిలో సుకుమార్ మొదటి వరుసలో ఉంటాడు. ఇప్పటికే ఆయన శిష్యులు బుచ్చిబాబు, శ్రీకాంత్ ఓదెల, కార్తీక్ దండు వంటి వాళ్లు తమదైన శైలిలో సినిమాలు చేస్తూ గురువుకు తగ్గ శిష్యులు అనిపించుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఆయన మరో ఇద్దరు శిష్యులను దర్శకత్వ రంగ ప్రవేశం చేయించడానికి రంగాన్ని సిద్ధం చేశారు. అందులో ఒకరు వీర. కిరణ్…