టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి చిన్న వయసులోనే అరుదైన ఘనత సాధించింది.సుకృతి వేణి ప్రధాన పాత్రలో ‘గాంధీ తాత చెట్టు’ అనే మెసేజ్ ఒరియెంటెడ్ మూవీ తెరకెక్కింది. ఇందులో సుకృతి వేణి అద్భుతంగా నటించి మెప్పించారు .ఈ చిత్రంలో ఆమె నటనకు గానూ ఉత్తమ నటిగా “దాదా సాహెబ్ ఫాల్కె” అవార్డు లభించింది. మంగళవారం ఢీల్లిలో జరిగిన ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో సుకృతి వేణికి ఈ అవార్డును అందజేశారు. ప్రస్తుతం సుకృతి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప2″.పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో అదిరిపోయే హిట్ అందుకున్నాడు.అలాగే ఆ సినిమా అదిరిపోయే కలెక్షన్స్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది.అంతేకాదు పుష్ప సినిమాలో తన నటనకు గాను అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కూడా దక్కంది. దీనితో తరువాత రాబోయే పుష్ప 2 సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. రీసెంట్ గా పుష్ప 2 షూటింగ్ కూడా ప్రారంభించిన…