కుందనపు బొమ్మ అంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జెస్సీ అలియాస్ సమంత అప్పుడే 15 ఏళ్ల కెరీర్ కంప్లీట్ చేసుకుంది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో ఒడిదుకులు చూసిన సామ్ మళ్లీ మునుపటి ఫామ్ కోసం గట్టిగానే ట్రై చేస్తోంది. విజయ్ దేవరకొండతో చేసిన ఖుషీ తర్వాత వెండితెరపై కనిపించలేదు. తెలుగు ఆడియన్స్‌ను పలకరించలేదు. రీసెంట్లీ టాలీవుడ్‌లోకి తిరిగి వచ్చేయాలంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేయడంతో. తిరిగి వచ్చేస్తున్నా బ్రో అంటూ సమంత చేసిన ఒక్క కామెంట్‌తో టాలీవుడ్ సినీ సర్కిల్క్…