71 National Film Awards : 2023కు గాను 71వ జాతీయ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఇందులో తెలుగు ఇండస్ట్రీకి ఏడు అవార్డులు వచ్చాయి. అయితే జాతీయ అవార్డులు వచ్చిన వారికి ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. ఏ అవార్డు అందుకున్న వారికి ఎంత ఉంటుంది.. తెలుగులో అవార్డులు వచ్చిన వారికి ఎంత ప్రైజ్ మనీ ఉంటుందో ఒకసారి చూద్దాం. ఈ సారి జాతీయ ఉత్తమ నటుడిగా ఇద్దరు అవార్డు అందుకున్నారు. జవాన్ సినిమాకు గాను షారుక్…
Allu Arjun : 71వ జాతీయ అవార్డులపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంతోషం వ్యక్తం చేశారు. తెలుగు సినిమా వెలుగుతోందని స్పెషల్ ట్వీట్ చేశారు. షారుక్ ఖాన్ కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు రావడం నిజంగా సంతోషంగా ఉంది. ఆయన ఈ అవార్డుకు నిజంగా అర్హులు. 33 ఏళ్లుగా సినిమాలు చేస్తున్న షారుక్.. ఈ అవార్డుతో మరో మెట్టు ఎక్కారు అంటూ విషెస్ తెలిపాడు బన్నీ. అటు 12 ఫెయిల్ తో నేషనల్ అవార్డు…