Shilpa shetty: పొడుగుకాళ్ల సుందరి శిల్పా శెట్టి తాజాగా నటించిన చిత్రం ‘సుఖీ’. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.యాభై ఏళ్లు దగ్గర పడుతున్నప్పటికీ ఈ ముద్దు గుమ్మ తన అందంతో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తూనే ఉంది. సుఖీ సినిమా దగ్గరలోనే విడుదల కాబోతుండటంతో టీం జోరుగా ప్రచారాలు మొదలుపెట్టింది. ఇక ఓ ఇంటర్వ్యూలో తాను పుట్టేటప్పుడు పడ్డ కష్టాల గురించి చెబుతూ ఈ ముద్దు గుమ్మ ఎమోషనల్ అయ్యింది. తాను పుట్టడానికే ఎన్నో కష్టాలు…