Home
Sukanya Samriddhi Yojana
Sukanya Samriddhi Yojana News
-
SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
SSY, PPF Interest Rates: మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా సురక్షితమైన, స్థిరమైన రాబడి కోరుకునే మధ్యతరగతి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ – డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి పోస్టాఫీస్, చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయడం లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వరుసగా తొమ్మిదో త్రైమాసికంలోనూ పాత వడ్డీ రేట్లనే కొనసాగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీంతో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్… -
SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
Sukanya Samriddhi Yojana: ఆడపిల్ల పుట్టిన మరుక్షణమే ప్రతి తల్లిదండ్రుల మనసులో ఒకటే ఆలోచన మెదులుతుంది. రేపు తన ఉన్నత చదువులకు, పెళ్లికి డబ్బులు ఎలా సర్దుబాటు చేయాలి? అని. ఆ సమయంలో ఆర్థిక ఇబ్బందులు రాకూడదంటే చిన్నప్పటి నుంచే పొదుపు మొదలుపెట్టడం చాలా ముఖ్యం. ఈ అవసరాన్ని గుర్తించే కేంద్ర ప్రభుత్వం 'బేటీ బచావో, బేటీ పఢావో' ప్రచారంలో భాగంగా సుకన్య సమృద్ధి యోజన (SSY) అనే అద్భుతమైన పథకాన్ని తీసుకువచ్చింది. ఇందులో చిన్న చిన్న… -
Small Savings Schemes: స్మాల్ సేవింగ్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసేవారికి గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లను ప్రకటించిన కేంద్రం
చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడులు పెట్టే లక్షలాది మంది పెట్టుబడిదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2026-27 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జూలై 1, 2026 నుంచి సెప్టెంబర్ 30, 2026 వరకు) కోసం స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్‌పై వడ్డీ రేట్లను కేంద్రం ప్రకటించింది. ఈసారి కూడా వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకుండా యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), నేషనల్… -
SSY vs Fixed Deposit: పిల్లల భవిష్యత్తుకు ఏది బెస్ట్? ఈ తేడాలు తెలుసుకోండి
SSY vs Fixed Deposit: ఒకే సారి వచ్చిపడే ఖర్చులను ఎదుర్కోవడానికి.. పిల్లల చదువులు.. వారి పెళ్లిళ్ల కోసం పేరెంట్స్ ముందు నుంచే ప్లాన్ చేస్తారు.. దానికి అనుగుణంగా పెట్టుబడులు పెడతారు.. అయితే, పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేయాలనుకునే తల్లిదండ్రులకు సుకన్య సమృద్ధి యోజన (SSY), ఫిక్స్డ్ డిపాజిట్ (FD) రెండూ ప్రముఖ పెట్టుబడి మార్గాలు. అయితే ఏది ఎంచుకోవాలనే విషయంలో ఆర్థిక లక్ష్యాలు, అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలి. * సుకన్య సమృద్ధి యోజన కేవలం… -
SSY: ఈ కేంద్ర ప్రభుత్వ పథకం వారికి వరం.. రూ.50 లక్షలు పొందొచ్చు!
కుమార్తెల భవిష్యత్తు ఆర్థికంగా భద్రంగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అత్యంత ప్రజాదరణ పొందిన పొదుపు పథకాలలో సుకన్య సమృద్ధి యోజన (SSY) ఒకటి. ప్రత్యేకంగా బాలికల కోసం రూపొందించిన ఈ పథకం ద్వారా తల్లిదండ్రులు తమ కుమార్తెల ఉన్నత విద్య, వివాహం వంటి అవసరాల కోసం భారీ మొత్తాన్ని కూడబెట్టుకోవచ్చు. ప్రస్తుతం సుకన్య సమృద్ధి యోజనపై కేంద్ర ప్రభుత్వం 8.2 శాతం వార్షిక వడ్డీ రేటు అందిస్తోంది. ఈ వడ్డీ రేటు చిన్న పొదుపు పథకాలలో… -
SSY Account: ‘సుకన్య సమృద్ధి యోజన’ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మార్చి 31 చివరి తేదీ..
తమ ఆడపిల్లల భవిష్యత్తును బంగారుమయం చేయాలని, వారికి ఆర్థికంగా అండగా ఉండాలని ప్రతీ తల్లిదండ్రులు కోరుకుంటారు. అందుకోసమే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘సుకన్య సమృద్ధి యోజన’పథకంలో చాలా మంది పెట్టుబడి పెడుతుంటారు. ఈ పథకంలో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండటంతో పాటు.. దీర్ఘకాలంలో మంచి లాభాలు వస్తాయి. అయితేజజ ఈ ఖాతా విషయంలో ఒక ముఖ్యమైన నిబంధన ఉంది. దీనిని చాలామంది నిర్లక్ష్యం చేస్తారు, కానీ ఇది మీకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.… -
SIP Vs PPF Vs SSY: ఇండియాలో పిల్లల సగటు ఖర్చు రూ.85లక్షలు.. ఇలా సేవ్ చేస్తే ఎలాంటి సమస్యా ఉండదు!
Investment Plans: ఇంట్లో బిడ్డ పుట్టినప్పుడు తల్లిదండ్రుల జీవితంలో ఆనందం మొదలవుతుంది. కానీ ఆ ఆనందంతో పాటు భవిష్యత్తు బాధ్యతలు కూడా మెల్లగా పెరుగుతాయి. ఉదాహరణకు హైదరాబాద్‌లో నివసించే దంపతులు తమ కూతురిని మంచి స్కూల్లో చేర్పించారనుకుందాం. మొదట్లో ఫీజు తక్కువగానే అనిపించింది. కానీ ప్రతి ఏడాది ఫీజులు పెరుగుతూనే వచ్చాయి. బుక్స్, యూనిఫామ్, ట్రాన్స్పోర్ట్, ట్యూషన్లు లాంటి ఖర్చులు క్రమంగా పెరిగాయి. స్కూల్ తర్వాత కోచింగ్, కాలేజ్, ప్రొఫెషనల్ కోర్సులు కూడా అవసరం అవుతాయని ఆలోచించగానే… -
Post Office Schemes: పిపిఎఫ్, సుకన్య సమృద్ధితో సహా.. స్మాల్ సేవింగ్ స్కీమ్స్ పై వడ్డీ రేట్లను ప్రకటించిన కేంద్రం
స్మాల్ సేవింగ్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్న వారికి బిగ్ అలర్ట్. పిపిఎఫ్, సుకన్య సమృద్ధితో సహా.. స్మాల్ సేవింగ్ స్కీమ్స్ పై కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లను ప్రకటించింది. అక్టోబర్-డిసెంబర్ 2025 త్రైమాసికానికి సంబంధించిన అన్ని చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను ప్రభుత్వం ప్రకటించింది. సాధారణంగా పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలు అని పిలువబడే ఈ పథకాలలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్,… -
Post Office Savings Schemes: అధిక వడ్డీ ఇచ్చే టాప్ స్కీమ్స్ ఇవే..!
Post Office Schemes: మీరు బ్యాంకులో పెట్టే డబ్బుల కంటే పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ లో ఇంకా అధిక వడ్డీ మీకు వస్తుంది. అవునండి.. నిజమే ప్రభుత్వ బ్యాంకుల దెగ్గర కంటే.. పోస్టు ఆఫీస్ లో మీకు అధిక వడ్డీ లభిస్తుంది. మరి ఆ పోస్టు ఆఫీస్ స్కీమ్స్ ఏంటో ఒకసారి చూసేద్దామా.. ఇందులో మొదటిది టైం డిపాజిట్ స్కీమ్. ఇది మీరు ఎన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారనే దాన్ని బట్టి 6.9% నుంచి 7.5% వరకు… -
Investment Comparison: బ్యాంక్ FD vs పోస్ట్ ఆఫీస్ స్కీమ్.. పెట్టుబడి పెట్టడానికి బెటర్ ఏదంటె?
పెట్టుబడి పెట్టడానికి అనేక మార్గాలున్నాయి. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ ఇలా విధాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే వీటిల్లో ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ ఎక్కువ. లాభాల సంగతి దేవుడెరుగు ఉన్నది ఊడ్చుకుపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఎలాంటి రిస్క్ లేకుండా బ్యాంకుల్లో, పోస్టాఫీస్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. కాగా పోస్టాఫీస్, బ్యాంక్ ఎఫ్డీలల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలను అందుకోవచ్చంటున్నారు. మరి ఈ పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్ FDలలో దేంట్లో పెట్టుబడి పెడితే…
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..