OG : డైరెక్టర్ సుజీత్ కు అగ్నిపరీక్ష మొదలైంది. చాలా కాలం తర్వాత ఆయన నుంచి ఓజీ సినిమా రాబోతోంది. పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఈ మూవీపై విపరీతమైన అంచనాలున్నాయి. ఈ సినిమా సుజీత్ కు చావో రేవో అన్నట్టే తయారైంది. ఎందుకంటే సుజీత్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న డార్లింగ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. బాహుబలి తర్వాత ప్రభాస్ హీరోగా సుజీత్ తీసిన సాహో.. ఆకాశాన్ని తాకే అంచనాలతో వచ్చి బొక్కబోర్లా పడింది.…