Dil Raju Productions Suhas Movie to Release on May 24: గత ఏడాది బలగం వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ చిత్రాన్ని నిర్మించిన ప్రెస్టీజియస్ బ్యానర్ దిల్‌రాజు ప్రొడక్షన్స్ ఇప్పుడు క్రేజీ చిత్రాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ సినిమాలను రూపొందిస్తోన్న ఈ నిర్మాణ సంస్థలో డిపరెంట్ రోల్స్‌తో మెప్పిస్తూ వెర్సటైల్ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న సుహాస్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కుతోంది. దిల్‌రాజు ప్రొడక్షన్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం.4గా…