Suhani Bhatnagar Death Reason Revealed by his father: దంగల్ చిత్రంలో రెజ్లర్ బబితా ఫోగట్ చిన్ననాటి పాత్రను పోషించిన సుహాని భట్నాగర్, కేవలం 19 ఏళ్ల వయసులోనే అనారోగ్యానికి చికిత్స పొందుతూ శనివారం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో మరణించారు. అయితే ఆమె ఒంట్లో నీరు చేరడం వలన మరణించింది అంటే చాలా మంది అనుమానం వ్యక్తం చేశారు. రెండు నెలల క్రితం సుహాని చేయి వాచిపోయి, శరీరంపై ఎర్రటి దద్దుర్లు రావడం ప్రారంభమైనట్లు చెబుతున్నారు. అప్పుడు…
Suhani Bhatnagar Passess Away: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. అమీర్ ఖాన్ హిట్ సినిమా ‘దంగల్’లో చిన్నారి బబితా ఫోగట్ పాత్ర పోషించిన బాల నటి సుహానీ భట్నాగర్ తాజాగా కన్ను మూశారు. ఈ వార్త సినీ పరిశ్రమలోని అందరినీ కలచివేసింది. సుహాని కేవలం 19 ఏళ్లకే ఈ ప్రపంచానికి వీడ్కోలు పలికింది. సుహాని గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోందని, ఆ అనారోగ్యం కారణంగా సుహాని ఈరోజు అంటే ఫిబ్రవరి 17, 2024న మరణించారని…