ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు పెద్ద హిట్ అవుతున్నాయి. పాటల రూపంలోనో మంచి మెసేజ్ రూపంలోనో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా యంగ్ అండ్ ట్యాలెంటెడ్ సుధీస్ హీరోగా, అంకిత హీరోయిన్స్‌గా, అరవింద్ జాషువా దర్శకత్వంలో ‘పేషన్’ అనే మూవీ తెరకెక్కుతుంది. REDANT క్రియేషన్స్ బ్యానర్ పై నరసింహా యేలే, ఉమేష్ చిక్కు, రాజీవ్ సింగ్ నిర్మిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల లాంచ్ చేశారు. ఇందులో…