Home
Sudheer Babu
Sudheer Babu News
-
Brahmastra : రిజెక్ట్ చేసిన టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా ?
మన హీరోలంతా బాలీవుడ్ లో అడుగు పెట్టడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, రవితేజతో పాటు తదితరులు బీటౌన్ లో సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు. ఇక సీనియర్ హీరో నాగార్జున కూడా చాలా గ్యాప్ తరువాత మరోసారి ‘బ్రహ్మాస్త్ర’తో హిందీలోకి రీఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఇదే సినిమాలో మరో టాలీవుడ్ యంగ్ హీరోకు ఆఫర్ రాగా, ఆయన కాదనుకున్నారట. Read Also : Review : భామా కలాపం (ఆహా) యంగ్… -
Multistarrer : మహేష్ బాబుతో మూవీ… హింట్ ఇచ్చిన హీరో
టాలీవుడ్ లో మల్టీస్టారర్ ట్రెండ్ ఇంకా కొనసాగుతోంది. పలువురు స్టార్ హీరోలు ఒకేతెరపై కలిసి నటిస్తే చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే తాజా సమాచారం మేరకు మరో సూపర్ మల్టీస్టారర్ తెరకెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. యంగ్ హీరో సుధీర్ బాబు సూపర్ స్టార్ మహేష్ బాబుతో మల్టీస్టారర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. Read Also : Alia Bhatt : అల్లు అర్జున్ కోసం పేరు చేంజ్… ఆలు అల్లుతో ఎప్పుడు ? తాజాగా జరిగిన… -
AAGMC: ‘కొత్తకొత్తగా’ బేబమ్మతో రొమాన్స్ మూడ్ లోకి దిగిన సుధీర్
‘సమ్మోహనం’ ‘వి’ తర్వాత సుధీర్ – ఇంద్రగంటి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. మైత్రీ మూవీ మేకర్స్ సహకారంతో బెంచ్ మార్క్ స్టూడియోస్ పతాకంపై గాజులపల్లె సుధీర్ బాబు సమర్పణలో బి మహేంద్రబాబు – కిరణ్ బళ్లపల్లి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.… -
ఆకట్టుకుంటున్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ టీజర్!
‘సమ్మోహనం’, ‘వి’ చిత్రాల తర్వాత హీరో సుధీర్ బాబు, డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో రాబోతోన్న మూడవ చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. కృతీశెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ మీద గాజులపల్లె సుధీర్ బాబు సమర్పణలో బి. మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్లు విడుదల చేశారు. ఈ సినిమాలో సుధీర్ బాబు కమర్షియల్ ఫిల్మ్ మేకర్‌గా,… -
ఆ అమ్మాయి గురించి హాట్ గా చెప్పిన సుధీర్ బాబు..
‘శ్రీదేవి సోడా సెంటర్’ తో పరాజయాన్ని చవిచూసిన సుధీర్ బాబు.. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టడానికి గట్టిగానే కష్టపడుతున్నాడు. టాలీవుడ్ లో డిఫెరెంట్ ప్రేమకథలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు, కృతి శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. మైత్రీ మూవీ మేకర్స్, బెంచ్ మార్క్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ ప్రేక్షకులను… -
వీడియో : “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” బిగ్ అప్డేట్
బెంచ్‌మార్క్ స్టూడియోస్‌లో బ్యానర్ లో దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి నెక్స్ట్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్నాడు. “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” అనే ఆసక్తికర టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఏ సినిమా షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ నేపథ్యంలో సడన్ గా సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ ను ప్రకటించారు మేకర్స్. మైత్రీ మూవీ మేకర్స్… -
సుధీర్ బాబు, హర్షవర్ధన్ తో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ సినిమా ప్రారంభం
ఆసక్తికరమైన సినిమాలతో రాబోతున్న హీరో సుధీర్ బాబు 15వ చిత్రం షూటింగ్ ఆరంభం అయింది. నటుడు, రచయిత హర్షవర్ధన్ దర్శకత్వంలో ఎం. నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావుతో కలిసి శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి నిర్మాణంలో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇప్పటి వరకూ కనిపించనటువంటి పాత్రలో సుధీర్‌బాబుని ప్రెజెంట్ చేయడానికి హర్షవర్ధన్ భిన్నమైన కథాంశాన్ని ఎంచుకున్నాడు. ఈ వినూత్నమైన సినిమా యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనుంది. ఈ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో పూజతో లాంఛనంగా… -
బుల్లితెరలో ‘శ్రీదేవి సోడా సెంటర్’…!
సుధీర్ బాబు, ఆనంది జంటగా నటించిన సినిమా ‘శ్రీదేవి సోడా సెంటర్’. ఆగస్ట్ 27వ తేదీ థియేటర్లలో విడుదలైన ఈ సినిమా… ఆ తర్వాత నవంబర్ 5వ తేదీ జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. పరువు హత్య నేపథ్యంలో తెరకెక్కిన ‘శ్రీదేవి సోడా సెంటర్’ మ్యూజికల్ హిట్ కావడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలూ పొందింది. ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సుధీర్ బాబు మేకోవర్ అందరినీ ఆకట్టుకుంది. అలానే నరేశ్… -
బ్రేకింగ్: పోలీస్ స్టేషన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి.. అసలేం జరిగింది..?
ప్రస్తుతం టాలీవుడ్ లో శిల్పా చౌదరి చీటింగ్ కేసు సంచలనం సృష్టిస్తోంది. అధిక వడ్డీ పేరు చెప్పి ప్రముఖుల వద్ద నుంచి కోట్లు కాజేసిన శిల్పా గుట్టును రట్టు చేశారు పోలీసులు. ఇటీవల ఆమె టాలీవుడ్ లోని ముగ్గురు సెలబ్రెటీలను మోసం చేసిన కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆమె అరెస్ట్ అయ్యాకా ఆ ముగ్గురు సెలబ్రెటీలు ఎవరు అనేది అందరిని తొలుస్తున్న ప్రశ్న. ఇక ఈ నేపథ్యంలోనే శిల్ప బాధితుల్లో చాలామంది… -
కేటీఆర్ మంచి నటుడు… ఇంకా నయం సినిమాల్లోకి రాలేదు !
‘కేటీఆర్ మంచి నటుడు… ఇంకా నయం సినిమాల్లోకి రాలేదు’ అంటూ హీరో సుధీర్ బాబు చేసిన కామెంట్స్ తాజాగా వైరల్ అవుతున్నాయి. హైటెక్స్‌లో జరిగిన ‘ఇండియా జాయ్’ కార్యక్రమానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా హాజరయ్యారు. ఇదే వేడుకకు నటుడు సుధీర్ బాబు కూడా విచ్చేశారు. ఆయన తన స్పీచ్ లో భాగంగా కేటీఆర్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సుధీర్ బాబు మాట్లాడుతూ “నేను కేటీఆర్‌కి పెద్ద అభిమానిని. ఆయన మంచి రాజకీయ నాయకుడు…
తాజావార్తలు
-
PM Modi: 33 ఏళ్ల క్రితం మరణించిన గురువుతో ప్రధాని మోడీ సంభాషణ.. ఏఐ స్వామి చిన్మయానంద ఏమన్నారంటే?
-
Kashi Cafe Controversy: జిన్నా విగ్రహం, బీఫ్ వ్యాఖ్యలు.. యూట్యూబర్‌పై కేరళ సర్కార్ ఫైర్!
-
Cyclone Alert: బంగాళాఖాతంలో తుఫాను ముప్పు.. ఏపీ, ఒడిశాకు ఎల్లో అలర్ట్
-
MS Dhoni: “డాక్టర్లపైనే నమ్మకం ఉంచా.. త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తా”.. రిటైర్మెంట్పై ధోనీ సంచలన ప్రకటన
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ భవితవ్యం.. రేపు ‘‘పరువు నష్టం’’ కేసులో కోర్టు తీర్పు..
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!