టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ‘శ్రీదేవి సోడా సెంటర్’ అనే విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. పలాస సినిమాతో విమర్శకుల ప్రసంశలు అందుకున్న కరుణ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేశారు సుధీర్ బాబు. ఈ విషయాన్నీ తెలియజేస్తూ చిన్న వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు సుధీర్ బాబు. ఆ వీడియో చూస్తుంటే భారీ యాక్షన్…