Suriya 43: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. వైవిధ్యమైన కథలను ఎంచుకొని హిట్లు అందుకుంటున్నాడు సూర్య. ఇక అతని కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటి ఆకాశం నీ హద్దురా. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమా జాతీయ అవార్డును కూడా అందుకుంది.