Tiger Nageswar Rao Actor Sudev Nair Got Married: నటుడు, పలు మలయాళ సినిమాల్లో హీరోగా కూడా నటించిన సుదేవ్ నాయర్ సైలెంటుగా పెళ్లి చేసుకున్నారు. ఆయన తన్న ప్రేయసి, మోడల్ అమర్‌దీప్ కౌర్ ను వివాహం చేసుకున్నారు. గురువాయూర్‌లో జరిగిన వివాహానికి కేవలం దగ్గరి బంధువులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. సుదీప్, అమర్‌దీప్‌లు చాలా కాలంగా ప్ర�