Sudev Nair: సైలెంటుగా గుళ్లో మోడల్ ను పెళ్లి చేసుకున్న రవితేజ విలన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tiger Nageswar Rao Actor Sudev Nair Got Married: నటుడు, పలు మలయాళ సినిమాల్లో హీరోగా కూడా నటించిన సుదేవ్ నాయర్ సైలెంటుగా పెళ్లి చేసుకున్నారు. ఆయన తన్న ప్రేయసి, మోడల్ అమర్‌దీప్ కౌర్ ను వివాహం చేసుకున్నారు. గురువాయూర్‌లో జరిగిన వివాహానికి కేవలం దగ్గరి బంధువులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. సుదీప్, అమర్‌దీప్‌లు చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. సౌమిక్ సేన్ దర్శకత్వం వహించిన హిందీ చిత్రం గులాబ్ గ్యాంగ్ (2014)తో సుదేవ్ అరంగేట్రం చేశాడు. మై లైఫ్ పార్టనర్, అనార్కలి, కరీంగున్నం సిక్సెస్, ఎజ్రా, కాయంకుళం కొచ్చున్ని, అబ్రహం సన్స్, మైఖేల్, అతిరన్, మామాంగం, వన్, భీష్మపర్వం, నైన్టీన్ సెంచరీ అలాగే తురముగం సినిమాలతో ఆయనకు పేరు వచ్చింది. ఉత్తమ నటుడిగా రాష్ట్ర అవార్డు కూడా అందుకున్న ఆయన పాలక్కాడ్ వాసులు విజయకుమార్ – శుభద దంపతుల కుమారుడు.
Bigg Boss Vasanthi : ఘనంగా బిగ్ బాస్ బ్యూటీ పెళ్లి వేడుక..వైరల్ అవుతున్న ఫోటోలు..
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
అయితే సుదేవ్ నాయర్ ముంబైలో పుట్టి పెరిగారు. ఇక పెళ్లి కూతురు అమర్‌దీప్ కౌర్ 1992లో గుజరాత్‌లో జన్మించారు. ఒక ప్రసిద్ధ మోడల్ అయిన అమర్దీప్ కౌర్ అనేక అందాల పోటీలలో విజేతగా కూడా ఉంది. ఇక సుదేవ్ పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుండి నటనలో పోస్ట్ గ్రాడ్యుయేట్. అలాగే బ్రేక్ డ్యాన్స్, పార్కర్, బాక్సింగ్, కరాటే, జూడో, కలరీ పాయట్ మొదలైన వాటిలో శిక్షణ పొందారు. 2001 అండర్-16 నేషనల్ గేమ్స్ హైజంప్‌లో కాంస్య పతక విజేతగా కూడా నిలిచాడు. ఈయన ఇప్పటికే మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 26 చిత్రాల్లో నటించారు. ఇక తెలుగులో టైగర్ నాగేశ్వరరావు సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాలో ఎమ్మెల్యే బావమరిది కాశీ పాత్రలో నటించారు. ఇక నితిన్ ఎక్స్ట్రా ఆర్డినరీ మాన్ సినిమాలో కూడా నీరో అనే పాత్రలో నటించారు.
తాజావార్తలు
-
IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
-
CM Chandrababu : వచ్చే కాన్ఫరెన్స్ నాటికి 100 శాతం కనెక్టివిటీ ఉండాల్సిందే
-
China: షిప్‌యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
-
Karnataka: ఇకపై వందేమాతరంలో రెండు చరణాలే పాడండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
-
CM Chandrababu : కలెక్టర్లకు చంద్రబాబు బిగ్ టార్గెట్.. న్యూ ఏజ్ గవర్నెన్స్‌పై ఫోకస్
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?