Bigg Boss 6: తెలుగులో బిగ్‌బాస్-6 ఆరో వారాంతానికి చేరింది. ఇప్పటివరకు హౌస్ నుంచి ఐదుగురు సభ్యులు ఎలిమినేట్ అయ్యారు. తొలివారం ఎలిమినేషన్ చేపట్టలేదు. రెండో వారం షానీ, అభినయశ్రీ, మూడో వారం నేహా శర్మ, నాలుగో వారం ఆరోహి, ఐదో వారం చలాకీ చంటి ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం ఎలిమినేషన్‌లో 9 మంది ఉన్నారు. ఈ జాబితాలో శ్రీహాన్, బాలాదిత్య, శ్రీసత్య, గీతూ రాయల్, కీర్తి భట్, ఆది రెడ్డి, సుదీప, రాజశేఖర్, మెరీనా…