MIT Dropout to Billionaire: చదువు మధ్యలో ఆపేసి (Dropout) వ్యాపార ప్రపంచంలో అద్భుతాలు సృష్టించిన బిల్ గేట్స్, మార్క్ జుకర్‌బర్గ్‌ల సరసన ఇప్పుడు మరో పేరు చేరింది. అదే సెలిన్ కొకలర్. ఎంఐటీలో చదువును మధ్యలోనే వదిలేసిన ఈ యువతి, తన మిత్రుడు కరుణ్ కౌశిక్‌తో కలిసి ప్రారంభించిన ‘డెల్వ్’ (Delve) అనే ఏఐ (AI) స్టార్టప్‌ను కేవలం రెండేళ్లలోనే అత్యున్నత స్థాయికి తీసుకెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచింది. విజయానికి కేవలం కష్టపడి పనిచేయడం (Hard Work)…