మన దేశ చరిత్రను సువర్ణ అక్షరాలతో లిఖించేలా.. ప్రపంచంలో ఏ దేశానికీ సాధ్యం కాని విధంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ 3 ని సురక్షితంగా దించి.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. అంతరిక్ష రంగంలోనే మన దేశం సరికొత్త చరిత్రను సృష్టించింది. ఈ క్రమంలోనే దేశ, విదేశాల నుంచి ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనల తెలుపుతున్నారు.. అయితే ఈ చంద్రయాన్ 3 సక్సెస్ వెనకాల ఉన్న మరో కారణం వెలుగులోకి వచ్చింది.…