బ్యాంకులో దొంగలు పడ్డారు.. కానీ బయటి వాళ్లు కాదు.. బ్యాంకు సిబ్బందే చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఇటీవల చెన్నూర్ ఎస్ బీ ఐ బ్రాంచి 2 బ్యాంకు లో 402 మంది తాకట్టు పెట్టిన బంగారాన్ని క్యాషియర్ తస్కరించిన విషయం తెలిసిందే. ఆ మోసం మరవక ముందే మరో మోసం వెలుగు చూసింది. నిర్మల్ జిల్లా నర్సాపూర్ జీ లో ఎస్ బీ ఐ బ్యాంకు లో నాణ్యత లేని బంగారం తాకట్టు పెట్టి మొత్తం 12 మంది…