టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. అని అనకూడదు ఏమో బహుశా. తెలుగులో సినిమాలు ఏవి చేయడమే మానేసింది నటి సమంత. హీరోయిన్ గా సినిమాలు తగ్గించి నిర్మాతగా మారింది ఈ మాజీ హీరోయిన్. సామ్ నిర్మాతగా వ్యవహరించిన తొలి సినిమా ‘శుభం’ . సి.మల్గిరెడ్డి, గ్యాంగ్ లీడర్ ఫేమ్ శ్రియ కొంఠం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల ఈ చిత్రానికి దర్శకత్వం…