నిరుద్యోగుల పాలిట కేంద్ర ప్రభుత్వం వరంగా మారింది.. యువతకు వరాల జల్లు కురిపిస్తుంది.. పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కీలక ప్రకటనలను చేస్తుంది.. ఇటీవల ఎన్నో శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. తాజాగా మరో శాఖలో ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. తాజాగా కేంద్ర సాయుధ దళాలైన బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఎస్‌ఎస్‌బీ, సీఐఎస్‌ఎఫ్‌లతోపాటు ఢిల్లీ పోలీస్ విభాగం లో 1876…