SSC Sub Inspector Recruitment : డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు భర్తీ.. కొద్ది రోజులు మాత్రమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిరుద్యోగుల పాలిట కేంద్ర ప్రభుత్వం వరంగా మారింది.. యువతకు వరాల జల్లు కురిపిస్తుంది.. పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కీలక ప్రకటనలను చేస్తుంది.. ఇటీవల ఎన్నో శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. తాజాగా మరో శాఖలో ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. తాజాగా కేంద్ర సాయుధ దళాలైన బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఎస్ఎస్బీ, సీఐఎస్‌ఎఫ్‌లతోపాటు ఢిల్లీ పోలీస్ విభాగం లో 1876 సబ్ ఇన్స్పెక్టర్ (SI) పోస్టుల భర్తీ చేపట్టనున్నారు..
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ నియామకాల ప్రక్రియను చేపట్టనుంది. విభాగాల వారిగా పోస్టులకు సంబంధించి సీఆర్పీఎఫ్ 818, బీఎస్ఎఫ్ 113, ఐటీబీపీ 63, సీఐఎస్ఎఫ్ 630, ఎస్ఎస్బీ 90 ఖాళీలు ఉండగా దిల్లీ పోలీస్‌కు సంబంధించి పురుషులకు 109, మహిళలకు 53 పోస్టులను భర్తీ చెయ్యనుంది.. ప్రముఖ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందిన వాళ్ళు ఈ ఉద్యోగాలకు అర్హులు.. ఆన్లైన్ పరీక్ష, పీఎస్టీ, పీఈటీ వైద్య పరీక్షల విధానంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
Also Read
- Pakistan Captain: లాస్ట్ ఓవర్ వరకు గెలుపు మాదే అనుకున్నాం.. ఏం జరిగిందో అర్థం కాలేదు.. విజయం చేజారింది..
- Mumbai Terror Plot: 26/11 దాడులకు గురైన నారిమన్ హౌజ్‌పై మళ్లీ రెక్కీ.. ఒకరు అరెస్ట్..
- India-Pakistan: ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి భారత్‌కు పాకిస్తాన్ మంత్రి!
- Nasha Mukt Bharat Yatra : డ్రగ్స్‌పై పోరుకు మెగాస్టార్ మద్దతు.. కిషన్ రెడ్డితో కలిసి కీలక అడుగు
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్ధులకు శిక్షణ అనంతరం విధుల్లో చేరిన మొదటి నెల నుంచే రూ.60 వేల జీతం చెల్లిస్తారు. అభ్యర్ధుల వయస్సు 25 సంవత్సరాల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసు లో సడలింపు ఉంది.. ఎస్ ఐ ఉద్యోగాలపై ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్ష ఫీజుగా రూ.100 నిర్ణయించారు మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు ఫీజు మినహాయించారు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేదిగా ఆగస్టు 15, 2023 ను నిర్ణయించారు.. వీటి గురించి మరింత సమాచారన్ని తెలుసుకోవడం కోసం వెబ్సైట్:https://ssc.nic.in/ పరిశీలించగలరు.. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకొనే వారు నోటిఫికేషన్ ను చదివి అప్లై చేసుకోగలరు..
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-1 Live: కైలాసాన్ని తలపించే వేదిక.. కోటి దీపోత్సవంలో తొలిరోజు విశేషాలివే.!
-
Vishwak Sen Legacy: ప్లాన్ మార్చిన మాస్ కా దాస్.. డిసెంబర్ రేసులో విశ్వక్ లేనట్టేనా?
-
Giribabu Death : నాటి జ్ఞాపకాలు తలుచుకుని బాలయ్య భావోద్వేగం, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిరంజీవి!
-
Pakistan Captain: లాస్ట్ ఓవర్ వరకు గెలుపు మాదే అనుకున్నాం.. ఏం జరిగిందో అర్థం కాలేదు.. విజయం చేజారింది..
-
Mumbai Terror Plot: 26/11 దాడులకు గురైన నారిమన్ హౌజ్‌పై మళ్లీ రెక్కీ.. ఒకరు అరెస్ట్..
-
India-Pakistan: ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి భారత్‌కు పాకిస్తాన్ మంత్రి!
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!