Police Arrested For Viral Video: శిథిలావస్థలో ఉన్న ఓ ఆలయ భవనం పై రీల్స్ కోసం సాహసోపేతమైన రీల్ చేసినందుకు పూణే నగరంలోని భారతి విద్యాపీఠ్ పోలీసు స్టేషన్‌లో ఒక అమ్మాయి, పురుషుడిని అరెస్టు చేసినట్లు శుక్రవారం ఒక పోలీసు అధికారి తెలిపారు. వారిని మిహిర్ గాంధీ (27), అతని స్నేహితురాలు మినాక్షి సలుంఖే (23)గా గుర్తించగా.. రీల్ ను చిత్రీకరిస్తున్న మూడో వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఈ విషయం సంబంధించి భారతీ విద్యాపీఠ్ పోలీస్…