కొంతమంది వయస్సులో ఉన్నప్పటికీ వారి ఉత్సాహం ఎప్పుడూ తగ్గదని చూపిస్తారు. శారీరక, మానసిక సామర్థ్యాలు ఏమాత్రం సడలించకపోవడంతో వయసు తమకు ఒక సంఖ్య మాత్రమేనని అంటున్నారు. రీసెంట్ ఓ వీడియోలో వృద్ధుడు సైకిల్ తొక్కుతూ చేసిన విన్యాసాలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి.