స్టార్ హీరో కార్తి నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ “వా వాతియార్” రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమాను డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. నిజానికి అదే రోజున బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అఖండ రిలీజ్ కానుంది. ఇప్పుడు ఆ సినిమాకి పోటీగా ఈ సినిమాను రంగంలోకి దించుతూ ఉండడం గమనార్హం. “వా వాతియార్” చిత్రాన్ని ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ స్టూడియో గ్రీన్ బ్యానర్…