కేరళ రాష్ట్రం కొల్లంలోని మారుతిమల కొండపై నుంచి ఇద్దరు బాలికలు దూకి ఆత్మహత్యకు యత్నించారు. పెరింగనాడ్‌లోని త్రిచెనమంగళంలోని ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న మీను, శివర్ణ అనే ఇద్దరు బాలికలు సూసైడ్ నోట్ రాసి, ఆత్మహత్యకు పాల్పడ్డారు.. Read Also: Shock: పోలీస్ స్టేషన్ కు బైక్ పై వచ్చిన వ్యక్తి… ఆయనను చూసిన పోలీసులంతా షాక్.. ఎకోటూరిజం సెంటర్ ముత్తారా మారుతిమల కొండలలో శుక్రవారం సాయంత్రం ఇద్దరు పాఠశాల విద్యార్థినులు కొండపై…
Secunderabad: ప్రేమ వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న యువతి కేసులో నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు. తనను ప్రేమించమంటూ వెంటపడి, వేధించి, చివరకు యువతి మృతికి కారణమైన వాలీబాల్ కోచ్‌ను ఎట్టకేలకు అరెస్టు చేశారు. యువతి ఆత్మహత్య చేసుకుందన్న విషయం తెలియగానే.. వాలీబాల్ కోచ్ పారిపోయాడు. పరారీలో ఉన్న కోచ్‌కు సంబంధించిన పక్కా సమాచారం రావడంతో రైళ్లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ఉన్న యువకుడి పేరు అంబాజీ నాయక్. వాలీబాల్ కోచ్‌గా పని…
మెదక్ జిల్లాలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది.. ఫోన్ కొనివ్వలేదని రామాయంపేట మండలం కోనాపూర్ ఊర చెరువులో దూకి విద్యార్థిని శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రచారం జరిగింది.. నిన్ననే ఇంటర్ పరీక్షలు రాసి ఇంటికి వచ్చిన శ్రావణి.. తనకు సెల్ ఫోన్ కొనివ్వమని తల్లిని అడగగా ఆమె నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకున్నట్టు మొదట వార్తలు వచ్చాయి.. కానీ, ఈ కేసులో శ్రావణి తండ్రి సంచలన ఆరోపణలు చేశారు.. Read Also: Revanth…