గచ్చిబౌలిలో ఇటీవల చోటుచేసుకున్న ఒక బాలుడి విషాదాంతం అందరినీ కలచివేసింది. కేవలం స్కూల్‌కు వెళ్లడం ఇష్టం లేక, చదువుల ఒత్తిడి భరించలేక ఆ చిన్నారి తీసుకున్న నిర్ణయం.. సమాజంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడికి నిదర్శనం. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు తల్లిదండ్రులకు, విద్యార్థులకు కీలక సూచనలు చేస్తూ ఒక ప్రత్యేక అవగాహన కథనాన్ని విడుదల చేశారు. ఇటీవల బడికి వెళ్లేందుకు సిద్ధం కావాలని తల్లిదండ్రులు చెప్పడంతో అందుకు ఇష్టంలేని బాలుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గచ్చిబౌలి పోలీస్…
నంద్యాల జిల్లా బండి ఆత్మకూరులో విషాదం చోటుచేసుకుంది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించలేదనే మనస్తాపంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానిక ప్రభుత్వ కాలేజీలో చదువుతున్న చిన్న మస్తాన్ అనే విద్యార్థి ఇంటర్ ఫలితాల్లో ఫెయిలయ్యాడు.
Parenting Tips: పరీక్షల సమయం పిల్లలకు ఒత్తిడిని పెంచుతుంది. దాని కారణంగా పిల్లలు పరీక్షా ఫోబియాకు గురవుతారు.పరీక్షలంటే పిల్లలకు ఒత్తిడి ఎక్కువ. పరీక్షలంటే పిల్లలకు ఒత్తిడి ఎక్కువ. ఈ సమయంలో తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరం అవుతుంది. పిల్లలకు మానసికంగా మద్దతుగా నిలవడమే కాకుండా.. వారికోసం పర్యావరణాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. మరి తల్లిదండ్రులు అంలాంటి కొన్ని ముఖ్యమైన టిప్స్‌ను అనుసరిస్తే సరి. Also Read: Kidney Stones: ఈ కూరగాయలను ఎక్కువగా తీస్తున్నారా? కిడ్నీలో రాళ్లు…