Tollywood: ఈ మధ్యకాలంలో సినిమాలు హిట్ అయ్యాక సక్సెస్ మీట్ లు నిర్వహించటం సర్వసాధారణం అయిపోయింది. అయితే ఆయా సక్సెస్ మీట్లకు ఆ నిర్మాతకు, దర్శకుడికి లేదా హీరోకి సన్నిహితులైన దర్శకులను, ఇతర నటులను పిలవడం కూడా కామన్ అయింది. ఇదంతా బానే ఉంది కానీ తన కెరీర్ లో ఒకే ఒక్క సినిమాతో హిట్ కొట్టి… ఎప్పుడో అనౌన్స్ చేసిన సినిమాతో ఇంకా కుస్తీలు పడుతున్న ఒక సినిమా డైరెక్టర్ వ్యవహారం మాత్రం హాట్ టాపిక్…