Cyclone Effect: విశాఖపట్నంపై భీకర గాలులు విరుచుకుపడుతున్నాయి.. వాయుగుండం ప్రభావంతో వీస్తున్న బలమైన ఈదురుగాలుతో చెట్లు కూకటివేళ్లతో సహా నేలకూలుతున్నాయి.. గాలుల ధాటికి చెట్లు ఓవైపు.. హోర్డింగ్‌లు ఇంకోవైపు పడిపోతున్నాయి.. ద్వారాకా నగర్‌లో భారీ చెట్టు కారుపై పడిపోయింది.. ఈదురుగాలుతో రోడ్లపై ద్విచక్ర వాహనాలు కూడా నడిపే పరిస్థితి లేకుండా పోయింది.. ఇక, విశాఖ సిటీలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది.. దీంతో, అధికారులు రంగంలోకి దిగారు.. ఈదురు గాలులతో బెంబేలెత్తుతున్నారు విశాఖ నగరవాసులు.. Read Also:…
హిమాచల్‌ప్రదేశ్‌లో ఆకస్మాత్తుగా ఏర్పడిన వాతావరణ మార్పులతో ఒక్కసారిగా భీకరమైన ఈదురుగాలులు ఏర్పడ్డాయి. దీంతో భారీ వృక్షాలు నేలకూలిపోయియి. అంతేకాకుండా కొండల మీద నుంచి పెద్ద పెద్ద బండరాయలు దొర్లుకుంటూ వచ్చి కార్లపై పడ్డాయి. దీంతో అనేక వాహనాలు దెబ్బతిన్నాయి.
చైనాలో గ్లాస్ మెయింటెనెన్స్ వర్కర్లు గాలిలో వేలాడుతున్నట్లు సోషల్ మీడియాలో ఓ వైరల్ వీడియో చక్కర్లు కొడుతుంది. ఈ క్లిప్‌లో చైనా రాజధాని నగరం బీజింగ్ లో బలమైన గాలుల కారణంగా అనేక మంది గ్లాస్ మెయింటెనెన్స్ వర్కర్లు బిల్డింగ్‌కు వేలాడుతున్నట్లు చూపిస్తుంది. భయానక క్లిప్‌లో అధిక ఎత్తులో కార్యకలాపాలు చేస్తున్నప్పుడు కార్మికులు గాలిలో చిక్కుకున్నట్లు, బలమైన గాలులకు ఊగుతున్నట్లు కనపడుతుంది. నివేదికల ప్రకారం., “స్పైడర్‌మెన్” బృందం ఒక వారం పాటు భవనం వద్ద కిటికీలను శుభ్రపరుస్తుంది.…
Viral: ఉత్తర భారతదేశంలో రెండు రోజుల నుంచి బలమైన ఈదురు గాలులు, ఉరుములతో కూడిన వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ బలమైన గాలుల వల్ల ఇళ్లు, దేవాలయాలు, ఇతర మౌలిక సదుపాయాలు భారీగా దెబ్బతింటున్నాయి.