ఈ రోజుల్లో చాలా మంది తమ బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా వారి తల్లిదండ్రులకు సమయం ఇవ్వలేకపోతున్నారు. అటువంటి పరిస్థితిలో సమయం లేకపోవడం వల్ల, సంబంధం దెబ్బతినడం ప్రారంభమవుతుంది. తల్లితండ్రులకు మనపై కోపం వచ్చినా, మనపై వారి ప్రేమ ఎప్పుడూ తగ్గదు.
వివాహ బంధంలో గొడవలు కామన్.. అయితే కొన్ని విషయాల్లో మహిళలు చాలా సీరియస్ గా తీసుకుంటారు..ఆడవాళ్లు ఏదోక విషయానికి బాగా ఆలోచిస్తారు.. వాటి కారణంగా భర్తలని తిడుతుంటారు. మగవారు ఏ పని చేసినా ఆడవారికి సాధారణంగా నచ్చదు. దీంతో భర్తకి కచ్చితంగా చిరాకు వస్తుంది. మరోవైపు, పార్టనర్ అనుకోకుండా ఏదైనా మరిచిపోతే, ఆడవాళ్లు నోటికి పనిచెబుతారు.. ఎందుకు చేశావ్ అంటూ నోటికి వచ్చినట్లు అంటారు.. ఆ విషయంలో అస్సలు వెనకడుగు వెయ్యరు.. ఒకరమైన ప్రవర్తనను కలిగి ఉంటారు..…