Brain Stroke: మెదడుకు రక్త సరఫరా అకస్మాత్తుగా ఆగిపోయినప్పుడు లేదా రక్తనాళం పగిలిపోయినప్పుడు సంభవించే తీవ్రమైన పరిస్థితి బ్రెయిన్ స్ట్రోక్ అంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీంతో మెదడు కణాలు చనిపోతాయని, శరీరంలోని అనేక భాగాలపై నియంత్రణ కోల్పోవచ్చని పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదికల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది సుమారు 15 మిలియన్ల మంది ఈ బ్రెయిన్ స్ట్రోక్‌లతో బాధపడుతున్నారు. వీరిలో సుమారు 5 మిలియన్ల మంది మరణిస్తున్నారు. స్ట్రోక్‌కు ప్రధాన కారణాలు…
Health Tips: ఆధునిక యాంత్రిక జీవితంలో చాలా మంది ప్రశాంతత కోసం కొత్తకొత్త మార్గాలను వెతుకుతున్నారు. పొద్దున లేచిన దగ్గర నుంచి నిద్రపోయే సమయం వరకు ఎన్నో టెన్షన్లు.. పని, చదువుల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి కొంతమంది యువత టాయిలెట్‌ను బెస్ట్ ప్లేస్‌గా ఎంచుకుంటున్నారు. ఆశ్చర్యపోతున్నారా.. అయినా ఇదే నిజం. దీనికి కొందరు ఏకంగా ‘బాత్రూమ్ క్యాంపింగ్’ అని పేరు కూడా పెట్టారు. అయితే గంటల తరబడి టాయిలెట్‌లో కూర్చోవడం, ముఖ్యంగా మొబైల్ ఫోన్‌లు వాడుతూ…