ఈ నెల 11, 12 తేదీల్లో ఆయన పర్యటన కొనసాగనుంది.. నిరసనలకు అవకాశం ఉన్న నేపథ్యంలో.. పటిష్ట చర్యలు చేపడుతున్నారు పోలీసులు.. సాగర నగరం ఇప్పటికే పోలీస్ వలయంలా మారింది.
మహారాష్ట్రలో లాక్ డౌన్‌పై ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో లాక్ డౌన్ విధించడం లేదని చెప్పారు. అయితే రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రేపు రాత్రి 8 గంటల నుంచి లాక్ డౌన్ తరహా ఆంక్షలుంటాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 15రోజుల పాటు 144 సెక్షన్ విధిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. దానిని మహా జనతా కర్ఫ్యూగా సంబోధించాలని పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ కొరత ఉంది. రెమిడెసివిర్ ఔషధానికి డిమాండ్ పెరుగుతోందని…