Minister KTR: వీధికుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆ చిన్నారి కుటుంబసభ్యులకు మంత్రి కేటీఆర్ సానుభూతిని వ్యక్తం చేశారు.
దేశంలో రోడ్లు రక్తమోడుతున్నాయి. రోజుకు ఎక్కడో ఒకచోట రోడ్డుప్రమాదంలో ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు. అర్ధరాత్రి అపరాత్రి.. పగలు, సాయంత్రం అనేది ఏమి లేదు.. ప్రమాదాలకు.. ఇక ఆ ప్రమాదాలలో మనుషులతో పాటు అనేక మూగ జీవాలు కూడా ప్రాణాలను వదులుతున్నాయి. దేశంలో ఎక్కువగా జరిగే రోడ్డుప్రమాదాలు కేవలం వీధి కుక్కల వలనే జరుగుతూన్నాయని సర్వే తెలుపుతుంది. సడెన్ గా వచ్చిన విధి కుక్కలను తప్పించబోయి ప్రమాదల బారిన పడుతున్నారు. ఇక ఇలాంటి ప్రమాదాలకు చెక్ పెట్టాడు హైదరాబాద్…