Stree 2 OTT Release Date and Platform: బాలీవుడ్ నటీనటులు శ్రద్ధాకపూర్, రాజ్‌కుమార్ రావు జంటగా నటించిన చిత్రం ‘స్త్రీ 2’. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ కామెడీ హారర్ ఫిల్మ్ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకువచ్చి.. బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. జాన్ అబ్రహం ‘వేదా’, అక్షయ్ కుమార్ ‘ఖేల్ ఖేల్ మే’ సినిమాలకు గట్టి పోటీ ఇచ్చింది. శ్రద్ధా కెరీర్‌లో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా ‘స్త్రీ 2 నిలవడం…