Stree 2 OTT Release Date and Platform: బాలీవుడ్ నటీనటులు శ్రద్ధాకపూర్, రాజ్‌కుమార్ రావు జంటగా నటించిన చిత్రం ‘స్త్రీ 2’. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ కామెడీ హారర్ ఫిల్మ్ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకువచ్చి.. బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. జాన్ అబ్రహం ‘వేదా’, అక్షయ్ కుమార్ ‘ఖేల్ ఖేల్ మే’ సినిమాల�