Mahalakshmi Offering Liquor, Meat in Korutla: ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ఆచారాలు ఉన్నాయి. అనాదిగా వస్తున్న ఆచారాలను సాంప్రదాయంగా ఇప్పటికీ పాటిస్తుంటారు. అయితే అందులో కొన్ని ఆచారాలు వింతగా అనిపిస్తాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని వించ ఆచారాలను ఇప్పటికీ పాటిస్తున్నారు. కర్నూలు జిల్లాలోని ఓ గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా పురుషులు స్త్రీ వేషధారణలో పాల్గొంటారు. ప్రకాశం జిల్లాలోని ఓ గ్రామంలో పెళ్లి సమయంలో వరుడు వధువుగా, వధువు వరుడిగా వేషాలు మార్చుకునే…
ప్రపంచంలో ఎన్ని రకాల కమ్యూనిటీలు ఉన్నాయో.. అన్ని రకాల సంప్రదాయాలూ ఉన్నాయి. ప్రతి దేశంలో వివిధ రకాల ఆచారాలను అనుసరించే వివిధ వర్గాలు, తెగల ప్రజలు కనిపిస్తారు.
మనదేశంలో ఎన్నో వింత సంప్రదాయాలు, ఎన్నో సంస్కృతులు ఉన్నాయి. కొన్ని సంప్రదాయాలను పూర్వకాలం నుంచి యథాతధంగా పాటిస్తూ వస్తుంటారు. అలాంటి వాటిల్లో జరుడుకాలనీ గ్రామదేవత జాతర ఉత్సవం ఒకటి. ఈ ఉత్సవాన్ని 10 రోజులపాటు నిర్వహిస్తారు. సీతంపేట మండలంలోని జరుడుకాలనీ గ్రామంలోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని, గ్రామం సుభిక్షంగా ఉండాలని చెప్పి గ్రామదేవతకు పూజలు నిర్వహిస్తారు. డిసెంబర్ 4 నుంచి డిసెంబర్ 14 వ తేదీ వరకు మొత్తం 10 రోజులపాటు ఈ జాతరను…