ప్రపంచంలో అనేక కులాలు, వర్గాల ప్రజలు నివసిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ వారి ప్రత్యేకమైన ఆచారాలు, సంప్రదాయాలు, నమ్మకాలు ఉన్నాయి. వారి నియమాలు, నిబంధనలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి. ఇప్పటికీ చాలా సమాజాలు అడవులలో నివసిస్తున్నాయి. వారు ఇప్పటికీ వేల సంవత్సరాల నాటి సంప్రదాయాలను అనుసరిస్తున్నారు. ఈ తెగలు వారు నివసించే భూమిపై పూర్తి నియంత్రణను కలిగి ఉంటాయి. ప్రభుత్వాలు కూడా వారి హక్కులలో జోక్యం చేసుకోవు. అలాంటి వారు నేటికీ వారి పురాతన కట్టుబాట్లకు బానిసలుగా…
కొన్ని వింత ఆచారాలు వింటుంటే.. నవ్వాలో ఏడవాలో అర్ధం కాదు. అసలు ఇలాంటివి ఆచారాలా..? అని అనుమానము కూడా వస్తుంటుంది. భార్యను వేరొకడు చూస్తూనే అనుమానంతో రగిలే భర్తలు ఉన్న ఈ లోకంలో భార్యలను కావాలనే వేరొకరితో పంపిస్తారట.. దానికి డబ్బు కూడా తీసుకుంటారంటా.. ఈ వింత ఆచారం మధ్యప్రదేశ్ లో ఇప్పటికి కొనసాగుతుండడం విశేషం.. మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో కనివిని ఎరుగని వింత ఆచారం బయటపడింది. ఇక్కడ తమ భార్యలను భర్తలు అద్దెకు ఇస్తారు. ఒకరోజు…
ప్రపంచంలో ఎన్నో దేశాలు.. ఒక్కో దేశానికి ఒక్కో సాంప్రదాయం.. ఆ చారలు ఎంతటి కష్టమైన చేయక తప్పదు. ఇక కొన్ని దేశాల్లో కొన్ని తెగలవారు పాటించే వింత ఆచారాలను గురించి తెలిస్తే మతులు చెడిపోవడం ఖాయం.. ఆ తెగల వారికి మంచి జరుగుతుందని ఎలాంటి ఆచారాలనైనా నిష్ఠగా పాటిస్తారు ప్రజలు. ఇక ప్రస్తుతం మనం చెప్పుకోబోయే వింత ఆచారం గురించి వింటే ఒక్క నిమిషం షాక్ అవ్వడం ఖాయం. ఇంతకీ ఆ ఆచారం ఏంటి అనేగా.. సాధారణంగా…