Home
Strait Of Hormuz
Strait Of Hormuz News
-
Iran War: నౌకపై ఇరాన్ దాడి, నౌకలో 11 మంది భారతీయులు, ఒకరు గల్లంతు..
Iran War: అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇరాన్‌లోని 140కి పైగా లక్ష్యాలపై అమెరికా వైమానిక దాడులు చేసింది. ఇదిలా ఉంటే, హార్ముజ్ జలసంధిలో నౌకలపై ఇరాన్ దాడులకు తెగబడుతోంది. ఈ నేపథ్యంలోనే ఒమన్ తీరంలో ‘జిఎఫ్ఎస్ గెలాక్సీ’ వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి చేసింది. ఈ దాడిని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. దాడి సమయంలో నౌకలో 11 మంది భారతీయులు ఉన్నారు, ఇందులో 10 మందిని రక్షించామని, అయితే… -
US strikes on Iran: మళ్లీ యుద్ధం.. ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులు.. హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటన
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమయ్యాయి. హార్ముజ్ జలసంధిని “తదుపరి ఆదేశాలు వచ్చే వరకు” మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించిన కొద్ది సేపటికే, ఆ దేశంపై అమెరికా మరోసారి ప్రతీకార వైమానిక దాడులు ప్రారంభించింది. ఇదే వారంలో అమెరికా చేపట్టిన మూడో దాడి కావడం గమనార్హం. సైప్రస్ జెండా కలిగిన నౌకపై దాడి అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) వెల్లడించిన వివరాల ప్రకారం, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) బలగాలు హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న M/V… -
US strikes on Iran: అమెరికా దూకుడు.. ఇరాన్లో పేలుళ్ల మోత!.. ట్రంప్ హెచ్చరికల తర్వాత ఉద్రిక్తత మరింత తీవ్రం
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తత మరోసారి తీవ్ర స్థాయికి చేరుకుంది. హార్ముజ్ జలసంధిలో నౌకలపై ఇరాన్ దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, అమెరికా సైన్యం ఇరాన్‌పై మరో విడత వైమానిక దాడులు చేపట్టినట్లు ప్రకటించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన కొద్ది గంటలకే ఈ దాడులు జరగడం గమనార్హం. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) తెలిపిన వివరాల ప్రకారం, అధ్యక్షుడి ఆదేశాల మేరకు అమెరికా దళాలు ఇరాన్‌పై సైనిక చర్యలను పునఃప్రారంభించాయి. హార్ముజ్ జలసంధిలో అంతర్జాతీయ నౌకాయాన… -
Fertilizers: రైతులకు ఊరట! యూరియా, డీఏపీతో నిండిన 15 నౌకలు వచ్చేస్తున్నయ్.. ఎరువుల సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన
దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే వార్త వెల్లడించింది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య కూడా భారతదేశానికి ఎరువుల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దేశానికి ఎరువులు, ముడి పదార్థాలను తీసుకొస్తున్న 20 నౌకల్లో ఇప్పటికే 15 నౌకలు హార్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటినట్లు తెలిపింది. యూరియా, డీఏపీతో భారీ సరుకు భారతదేశానికి మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం, సురక్షితంగా ప్రయాణించిన 15 నౌకల్లో… -
India LNG supply: ఎల్ఎన్జీ సరఫరాపై ఆంక్షలను ఎత్తివేసిన కేంద్రం.. పరిశ్రమలకు భారీ ఊరట
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గి, పశ్చిమ ఆసియాలో కాల్పుల విరమణ అమల్లోకి రావడంతో భారత్‌కు ద్రవీకృత సహజ వాయువు (LNG) సరఫరా మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం గతంలో అమలు చేసిన అత్యవసర సహజ వాయువు సరఫరా నియంత్రణ ఉత్తర్వులను అధికారికంగా ఉపసంహరించుకుంది. ఈ నిర్ణయంతో LNGపై ఆధారపడిన పరిశ్రమలకు పెద్ద ఊరట లభించింది. హార్ముజ్ జలసంధి ద్వారా రవాణా పునఃప్రారంభం పశ్చిమ ఆసియాలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా హార్ముజ్… -
Iran: “నరకం చూపిస్తాం”.. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
Iran: మధ్యప్రాచ్యం (మిడిల్ ఈస్ట్) మరోసారి యుద్ధ జ్వాలల్లోకి రగులుతోంది. తమ దేశ భూభాగంపై అమెరికా శనివారం జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా.. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఆదివారం తెల్లవారుజామున రంగంలోకి దిగింది. కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ నౌకాదళం, ఏరోస్పేస్ బలగాలు సంయుక్తంగా భారీ ఎత్తున క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డాయి. సిరిక్ (Sirik) ప్రాంతంపై అమెరికా జరిపిన దాడుల వల్ల హర్మూజ్ జలసంధిపై తమకున్న పట్టు… -
US Airstrike on Iran: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రం.. 24 గంటల్లో రెండోసారి ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడి
మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా 24 గంటల వ్యవధిలో రెండోసారి ఇరాన్‌పై వైమానిక దాడులు నిర్వహించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు, హార్ముజ్ జలసంధి సమీపంలోని ఇరాన్‌కు చెందిన కీలక సైనిక లక్ష్యాలపై అమెరికా సైన్యం భారీ ఆపరేషన్ చేపట్టినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) వెల్లడించింది. కీలక సైనిక స్థావరాలపై దాడి సెంట్కామ్ ప్రకారం, ఈ దాడుల్లో ఇరాన్‌కు చెందిన సైనిక నిఘా మౌలిక సదుపాయాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, వాయు రక్షణ… -
Trump warns Iran: హార్ముజ్ జలసంధి మూసేస్తే తీవ్ర పరిణామాలు.. ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు మరోసారి ఘాటైన హెచ్చరికలు జారీ చేశారు. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని మూసివేయడానికి లేదా అక్కడ నౌకాయానానికి అంతరాయం కలిగించే చర్యలకు పాల్పడవద్దని టెహ్రాన్‌ను హెచ్చరించారు. ఈ జలమార్గాన్ని అడ్డుకునే ఏ ప్రయత్నమైనా తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని స్పష్టం చేశారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ, “హార్ముజ్ జలసంధిని మూసివేస్తే మీ దేశానికే ప్రమాదం. అవసరమైతే అమెరికా ఆ జలమార్గాన్ని తన నియంత్రణలోకి… -
Mojtaba Khamenei: “ఆయన హామీతోనే ఓకే చెప్పా”.. అమెరికా-ఇరాన్ డీల్‌పై సుప్రీంలీడర్ షాకింగ్ కామెంట్స్..
Mojtaba Khamenei: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న సుదీర్ఘ ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ ఇరు దేశాలు ఓ అవగాహన ఒప్పందం (MoU) పై సంతకాలు చేసిన మరుసటి రోజే అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను నేరుగా లక్ష్యంగా చేసుకుంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ ఈ ఒప్పందం కోసం ఎంతో నిరాశగా (desperate) ఎదురుచూశారని, దీనిని సాధించడం కోసం తన వద్ద… -
Donald Trump: ఒప్పందం ఖరారు కాలేదు, బాంబులు వేస్తాం.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్..
Donald Trump: ఇరాన్‌తో శాంతి ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాంబ్ పేల్చారు. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్ సిసితో జరిగిన సమావేశంలో, ఇరాన్‌తో ప్రస్తుతం అవగాహనం ఒప్పందం(ఎంఓయూ) ఇంకా ఖరారు కాలేదని చెప్పారు. ఒకవేళ ఆయన ఈ ఒప్పందాన్ని వ్యతికిస్తే, అమెరికా తిరిగి ఇరాన్‌పై దాడికి దిగుతుందని ట్రంప్ చెప్పారు. ఇరాన్‌తో చర్చలు చాలా బలమైన ఒప్పందానని కుదిర్చాయని, అయితే తుది రూపం ఎలాం ఉంటుందో ఎవరికీ పూర్తిగా తెలియనది వెల్లడించారు. చాలా…
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?