US-IRAN War: అమెరికా యుద్ధ విమానాలను ధ్వంసం చేశాం.. ఇరాన్ సంచలన ప్రకటన.
- జోర్డాన్‌లోని అమెరికా లక్ష్యాలపై దాడి చేశామన్న ఇరాన్.
- పలు అమెరికా ఫైటర్ జెట్లు, రీఫ్యూయలింగ్ విమానాలు ధ్వంసమయ్యాయని వాదన.
- సిరియాలోని అమెరికా కమాండ్ సెంటర్‌పై కూడా దాడి చేసినట్లు ప్రకటన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-IRAN War: అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రరూపం దాలుస్తోంది. అమెరికా వైమానిక దాడుల పరంపరను కొనసాగిస్తుంది. దీనికి ప్రతిగా ఇరాన్ బహ్రైయిన్, ఖతార్, కువైట్ లలో ఉన్న అమెరికా స్థావరాలపై దాడులు చేస్తోంది. ఇదిలా ఉంటే జోర్డాన్‌లోని అమెరికా సైనిక లక్ష్యాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు నిర్వహించామని ఇరాన్ ప్రకటించింది. ఈ దాడుల్లో అమెరికాకు చెందిన యుద్ధ విమానాలు, ఇంధనం నింపే విమానాలు ధ్వంసమైనట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) వెల్లడించింది.అమెరికా రాత్రి జరిపిన దాడుల్లో 8 మంది మరణించిన నేపథ్యంలో దీనికి ప్రతీకారంగా దాడులు చేశామని చెప్పింది.
ఐఆర్జీసీ విడుదల చేసిన ప్రకటనలో అమెరికాకు తీవ్ర నష్టం కలిగించినట్లు చెప్పింది. జోర్డాన్‌లో అమెరికాను లక్ష్యంగా చేసుకోవాలని ఆ దేశ ప్రజలకు పిలుపునిచ్చింది. మరోవైపు, సిరియాలోని అల్ తన్ప్ ప్రాంతంలో ఉన్న అమెరికా స్పెషల్ ఆపరేషన్ కమాండ్ సెంటర్‌పై కూడా దాడి చేసినట్లు ఇరాన్ పేర్కొంది. అయితే, ఈ దాడిపై అటు అమెరికా, ఇటు సిరియా నుంచి ఎలాంటి అధికారిక ధ్రువీకరన రాలేదు. ఇదిలా ఉంటే, ఇరాన్ ప్రకటనకు భిన్నంగా స్పందించిన జోర్డాన్.. ఇరాన్‌కు చెందిన మూడు క్షిపణుల్ని కూల్చేసినట్లు ప్రకటించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం కలగలేదని చెప్పింది. అమెరికా దాడులు కొనసాగినంత కాలం హార్ముజ్ జలసంధి ద్వారా చమురు, గ్యాస్ సరఫరా జరగవని ఇరాన్ తేల్చి చెప్పింది.
Also Read
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
- Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
- Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
- Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
తాజావార్తలు
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..