Home
Strait Of Hormuz
Strait Of Hormuz News
-
Putin praises Iran: ఉద్రిక్తతల మధ్య పుతిన్ ఇరాన్‌కు సాలిడ్ సపోర్ట్.. రష్యా నమ్మకమైన స్నేహితుడు అంటూ సందేశం
రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పర్షియన్ న్యూ ఇయర్ నౌరూజ్ సందర్భంగా ఇరాన్ నాయకత్వానికి, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాస్కో ఇరాన్‌కు “నమ్మకమైన స్నేహితుడు, విశ్వసనీయ భాగస్వామి”గా ఉందని పేర్కొన్నారు. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం, ఉద్రిక్తతల మధ్య ఈ సందేశం ప్రాముఖ్యత సంతరించుకుంది. క్రెమ్లిన్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, పుతిన్ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా సయ్యద్ మొజ్తబా హొస్సేనీ ఖమెనేయి, అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌లకు నౌరూజ్ శుభాకాంక్షలు పంపారు. Also Read:Pawan… -
Leon Panetta: బిన్ లాడెన్ వేటగాడు మాజీ సీఐఏ అధికారి.. ట్రంప్‌కు హోర్ముజ్‌పై కీలక సూచనలు
బిన్ లాడెన్‌ను వేటాడిన మాజీ సీఐఏ చీఫ్ ట్రంప్‌కు హార్ముజ్ సలహామాజీ సీఐఏ డైరెక్టర్, రక్షణ మంత్రి లియన్ పనెట్టా, ఒసామా బిన్ లాడెన్‌ను చంపిన ఆపరేషన్‌ను పర్యవేక్షించిన వ్యక్తి, ప్రస్తుత ఇరాన్-అమెరికా సంఘర్షణలో స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మూసివేతపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. లియన్ పనెట్టా ది గార్డియన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ట్రంప్ ఈ సమస్యకు ఏకైక బాధ్యుడని, ఇరాన్‌తో యుద్ధం ప్రారంభించిన తర్వాత హార్ముజ్ జలసంధిని… -
Iran War: హార్ముజ్ వద్ద F-15 ఫైటర్ జెట్‌ను కూల్చేసిన ఇరాన్..
Iran War: ఇరాన్ భారీ ప్రకటన చేసింది. హార్ముజ్ జలసంధి సమీపంలో శత్రవుకు చెందిన ఎఫ్-15 యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు ఇరాన్ సైన్యం ఆదివారం ప్రకటించింది. ఈ చర్య ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థ పనితీరును ప్రతిబింబిస్తుంది. -
LPG Tankers Cross Strait of Hormuz: గుడ్‌న్యూస్.. హర్మూజ్ జలసంధి నుంచి రెండు భారతీయ గ్యాస్ నౌకల ప్రయాణం..!
పశ్చిమాసియా (Middle East) ప్రాంతంలో గత కొన్ని రోజులుగా యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో సముద్ర మార్గంలో రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. ముఖ్యంగా ఇరాన్ పక్కన ఉండే ‘హార్ముజ్ జలసంధి’ సముద్ర మార్గం గుండా వెళ్లాలంటే ఓడలు భయపడుతున్నాయి. అయితే.. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లోనూ భారతదేశానికి చెందిన రెండు పెద్ద గ్యాస్ నౌకలు తమ ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాయి. ఏమిటా నౌకలు..? ఎక్కడున్నాయి..? భారతదేశానికి చెందిన ‘పైన్ గ్యాస్’, ‘జగ్ వసంత్’ అనే రెండు భారీ నౌకలు… -
Donald Trump: సహకరించని నాటో దేశాలపై ట్రంప్ ఫైర్.. మేము దీన్ని గుర్తుంచుకుంటామంటూ హెచ్చరిక
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో జరుగుతున్న ఉద్రిక్తతల మధ్య స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ (హోర్ముజ్ జలసంధి) ను తిరిగి తెరవడానికి, రక్షించడానికి నాటో మిత్రదేశాలు, ఇతర మిత్రపక్షాల నుంచి సైనిక సహాయం (వార్‌షిప్‌లు పంపడం) కోరారు. కానీ చాలా దేశాలు (యూకే, ఆస్ట్రేలియా, జపాన్ వంటివి సహా) నిరాకరించాయి లేదా మద్దతు ఇవ్వలేదు. దీంతో ట్రంప్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. నాటోను “cowards” (పిరికివాళ్లు) అని, “paper tiger” అని విమర్శించారు. ముఖ్యంగా “We will remember… -
Internet: యుద్ధం ఎఫెక్ట్.. ఇండియాకు ఇంటర్నెట్ కట్..!? తెరపైకి కొత్త భయాలు!
ఎక్కడో జరుగుతున్న ఒక యుద్ధం.. మన మొబైల్ ఫోన్లలో నెట్ ఆగిపోవడానికి కారణమవుతుందా? హార్ముజ్ జలసంధిని మూసేస్తే ప్రపంచానికి చమురు ఆగిపోతుందని తెలుసు.. కానీ అదే మార్గం బ్లాక్ అవ్వడం కారణంగా ఇంటర్నెట్ లైన్లు కూడా కట్ అవుతాయా? వీడియో కాల్స్, బ్యాంకింగ్, స్టాక్ మార్కెట్లు.. ఇలా మన రోజువారీ జీవితం మొత్తం ఒక్కసారిగా నెమ్మదిస్తే? మధ్యప్రాచ్య యుద్ధం ఇప్పుడు ఒక కొత్త భయాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఇది కేవలం చమురు యుద్ధం మాత్రమే కాదని.. ప్రపంచాన్ని… -
Donald Trump: ‘‘మాకు ఎవరి సాయం అవసరం లేదు’’.. మిత్రదేశాలపై ట్రంప్ గరంగరం..
Donald Trump: ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మిత్రదేశాలపై ఆగ్రహంతో ఉన్నారు. చమురు రవాణాకు కీలకంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’ని తెరిపించడానికి మిత్రదేశాలు సహాయం చేయాలని పిలుపునిచ్చారు. అయితే, ట్రంప్ పిలుపుకు ఏ ఒక్క మిత్రదేశం కూడా అనుకూలంగా లేదు. -
Trump: ‘‘సరదాగా మళ్లీ దాడులు చేయవచ్చు’’.. ఖార్గ్ ద్వీపంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
Trump: ఇరాన్‌కు వ్యూహత్మకంగా, ఆర్థికంగా అతి ముఖ్యమైన ‘‘ఖార్గ్ ద్వీపం’’పై అమెరికా దాడులు యుద్ధాన్ని మరింత తీవ్రం చేశాయి. ఈ దాడులకు తీవ్ర ప్రతీకారం ఉంటుందని ఇరాన్ ప్రకటించింది. ఇదిలా ఉంటే, భవిష్యత్తులో మరిన్ని దాడులు చేయవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. -
Iran War: యుద్ధం తీవ్రం .. మెరైన్ కమాండోలు, F-35Bలను తెస్తున్న అమెరికా..
Iran War: ఇరాన్ యుద్ధం మరింత తీవ్రం అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వైమానిక దాడులు మాత్రమే నిర్వహించిన అమెరికా, ఇజ్రాయిల్‌లు ఇప్పుడు భూతల దాడులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా తన శక్తివంతమైన యుద్ధనౌక USS త్రిపోలిని రంగంలోకి దించింది. దీనికి తోడు 2500 మంది మెరైన్ కమాండోలను, F-35B స్టెల్త్ ఫైటర్ జెట్ల ఇరాన్ వైపు పంపిస్తోంది. USS ట్రిపోలీ ప్రత్యేకతలు ఇవే: USS ట్రిపోలీ (LHA-7) ఒక పెద్ద ఉభయచర… -
Iran: భారత్‌ను అమెరికా వేడుకుంటోంది.. ఇరాన్ మంత్రి కీలక వ్యాఖ్యలు..
Iran: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులు ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభాన్ని సృష్టించింది. అమెరికా అనుసరిస్తున్న ద్వంద్వ విధానాలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఒకప్పుడు రష్యా నుంచి చమురు కొనొద్దని భారత్‌పై ఒత్తిడి తెచ్చిన అమెరికా, ఇప్పుడు భారత్‌తో పాటు వివిధ దేశాలు రష్యన్ ఆయిల్ కొనాలని బ్రతిమిలాడుతోందని ఆయన విమర్శించారు.
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!