Karthika Budhavaram 2022 Special Sri Ayyappa Swamy Stotra Parayanam By Sri P Ramana Guru Swamy, Bhakthi TV, SriAyyappaStotraParayanam, Stotra Parayanam, KarthikaMasam
శ్రావణ మాసం ఎంతో ప్రత్యేకమైనది.. ఇక, రెండవ శ్రావణ బుధవారం నాడు ఏ స్తోత్ర పారాయణం చేయాలి..? ఏ స్తోత్ర పారాయణం చేస్తే సకల సిరిసంపదలు మీ సొంతమవుతాయి..? ఈ రోజు చేయాల్సిన స్తోత్ర పారాయణం గురించి కింది వీడియోను క్లిక్ చేసి తెలుసుకోండి.. https://www.youtube.com/watch?v=dTmi7vgpYME
మాఘ అమావాస్య నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే సర్వ దోషాలు పటాపంచలైపోతాయి.ప్రతి నెల ఏదో ప్రత్యేకత ఉంటుంది. అలాగే మార్చినెలలో రెండవ తేదీన వచ్చే మాఘ అమవాస్య కు ఎంతో విశిష్టత వుంది. ఈ అమావాస్యనే మౌని అమావాస్య అని కూడా అంటారు. మౌని అమావాస్య పదాల్లో ఉన్న ఆధ్యాత్మిక తత్వం ఎంతో గొప్పగా ఉంటుంది. ఈ పవిత్రమైన రోజున గంగా నదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం ఆచరిస్తారు.. పవిత్ర నదులలో స్నానం చేయడం…