శనివారం నాడు శ్రీ వేంకటేశ్వర స్తోత్ర పారాయణం చేస్తే మీ ఇంటిల్లిపాది ఆపదల నుంచి బయటపడతారు.
కమలాకుచ చూచుక కుంకమతో
నియతారుణి తాతుల నీలతనో ।
కమలాయత లోచన లోకపతే
విజయీభవ వేంకట శైలపతే ॥
సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖే
ప్రముఖా ఖిలదైవత మౌళిమణే ।
శరణాగత వత్సల సారనిధే
పరిపాలయ మాం వృష శైలపతే ॥
అతివేలతయా తవ దుర్విషహై
రను వేలకృతై రపరాధశతైః ।
భరితం త్వరితం వృష శైలపతే
పరయా కృపయా పరిపాహి హరే ॥
అధి వేంకట శైల ముదారమతే-
ర్జనతాభి మతాధిక దానరతాత్ ।
పరదేవతయా గదితానిగమైః
కమలాదయితాన్న పరంకలయే ॥.. ఇలా వేంకటేశ్వర స్తోత్రం చేయడం వల్ల మనకు కలిగే అనేక బాధలు, కష్టాలు, ఇబ్బందులు తొలగిపోతాయి. ఆ దేవదేవుడు మనల్ని సర్వదా రక్షిస్తూ వుంటాడు.