Stock Selection: స్టాక్ మార్కెట్‌లో షేర్లను కొనే ముందు కంపెనీల అనాలసిస్ చేయాలి. దీనికి రెండు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. 1. క్వాలిటేటివ్ 2. క్వాంటిటేటివ్. క్వాలిటేటివ్ అనాలసిస్‌లో అసలు ఆ కంపెనీ బిజినెస్ మోడల్, బలాలు, బలహీనతలు, అవకాశాలు తదితరాలను పట్టించుకోవాలి. కంపెనీకి ఏయే సెగ్మెంట్లలో రెవెన్యూ �