దేశీయ స్టాక్ మార్కె్ట్ వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిసింది. ఉదయం సూచీలు మిశ్రమంగా ట్రేడ్ అయినా.. అరంతరం వేగంగా పుంజుకుంది. ఇక నిఫ్టీ అయితే మరోసారి ఆల్‌టైమ్ రికార్డ్ సొంతం చేసుకుంది.
అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు దేశీయ మార్కెట్లకు కలిసొస్తు్న్నాయి. అలాగే తాజా రాజకీయ పరిణామాలు కూడా సానుకూలంగానే ఉన్నాయి. దీంతో వరుసగా రెండో రోజు సూచీలు ఉత్సాహంగా ట్రేడ్ అయ్యాయి.
ఆదివారం కేంద్రంలో మోడీ 3.0 ప్రభుత్వం కొలువుదీరింది. దీంతో స్టాక్ మార్కెట్లకు మంచి ఊపు ఉంటుందని అంతా భావించారు. కానీ భారీ నష్టాలను చవిచూసింది. సోమవారం స్టాక్ మార్కెట్ ప్రారంభ దశలో లాభాల్లోనే ప్రారంభమైంది.
స్టాక్ మార్కెట్లలో వరుస జోరు కొనసాగుతోంది. బుధవారం లాభాల్లో కొనసాగిన మార్కెట్లు.. గురువారం కూడా అదే జోష్ కొనసాగించింది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాలు సూచీలకు దన్నుగా నిలిచాయి.