Nifty At Alltime High : స్టాక్ మార్కెట్లో రికార్డుల పరంపర కొనసాగుతోంది. నేడు NSE నిఫ్టీ స్టాక్ మార్కెట్లో సరికొత్త రికార్డు స్థాయిని సృష్టించింది. మార్కెట్లో చారిత్రాత్మక బుల్లిష్ ట్రెండ్ ఉంది.
Varun Beverages Ltd : పెప్సీకి చెందిన అతిపెద్ద బాటిలర్ కంపెనీ వరుణ్ బెవరేజెస్ లిమిటెడ్ షేర్లు 18 శాతం పెరిగి నిమిషం వ్యవధిలోనే రికార్డు స్థాయికి చేరుకున్నాయి. దీని వల్ల ఒక్క నిమిషంలోనే కంపెనీ రూ.27 వేల కోట్లకు పైగా లాభం పొందింది.
Stock Market Opening: భారత స్టాక్ మార్కెట్ అద్భుతమైన ఊపుతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా పెరుగుదలతో ప్రారంభమైంది. నిఫ్టీ 200 పాయింట్ల భారీ లాభంతో సానుకూలంగా ప్రారంభమైంది.
Share Market Opening: వారం చివరి రోజైన దేశీయ స్టాక్ మార్కెట్ నేడు నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించింది. గ్లోబల్ మార్కెట్ల క్షీణత, పెద్ద స్టాక్స్ బలహీనంగా తెరవడంతో దేశీయ మార్కెట్ ఒత్తిడిలో ఉంది.
Share Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించింది. ప్రపంచ మార్కెట్ల క్షీణత ఒత్తిడి దేశీయ మార్కెట్పై స్పష్టంగా కనిపిస్తోంది.
Multibagger Stocks: కెమికల్ కంపెనీ దీపక్ నైట్రేట్ షేర్లు మార్కెట్లో అద్భుతంగా రాణించాయి. గత కొన్నేళ్లుగా షేర్ల ధరలు ఎంతగా పెరిగిపోయాయంటే వాటిలో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లు ధనవంతులయ్యారు.
Stock Market: స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే ఇన్వెస్టర్లు చేర్చుకోవడంలో బ్రోకరేజీ సంస్థల మధ్య పోటీ నెలకొంది.
Share Market Open Today: దేశీయ స్టాక్ మార్కెట్లు వారం చివరి రోజైన శుక్రవారం ట్రేడింగ్ను ఘోరంగా ప్రారంభించాయి. మార్కెట్లో ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ రెండూ పతనమయ్యాయి.
Stock Market Opening: ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరిగిన యుద్ధం భారత స్టాక్ మార్కెట్లో సోమవారం ప్రకంపనలు సృష్టించింది. వారం మొదటి రోజు మార్కెట్ భారీ పతనంతో ప్రారంభమైంది.